జనవరి 1, 2021 నుండి అమల్లోకి వస్తుంది
మీరు ఈ దిగువ జాబితాలోని దేశం లేదా ప్రాంతంలో నివసిస్తుంటే ("యూరోప్ ప్రాంతం" అంటే యూరోపియన్ యూనియన్‌లోని దేశాలు), మీ WhatsApp సర్వీసులను WhatsApp Ireland Limited అందిస్తోంది, మీరు WhatsApp సర్వీసులను ఉపయోగించినప్పుడు మీ సమాచారానికి బాధ్యత వహించే డేటా నియంత్రణను కూడా ఇది నిర్వహిస్తుంది:
ఆండోర్రా, ఆస్ట్రియా, అజోర్స్, బెల్జియం, బల్గేరియా, కానరీ ఐలాండ్స్, ఛానెల్ ఐలాండ్స్, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఫ్రెంచ్ గినియా, జర్మనీ, జిబ్రాల్టర్, గ్రీస్, గ్వాడలోప్, హంగేరీ, ఐస్లాండ్, ఐర్లాండ్, ఐజిల్ ఆఫ్ మ్యాన్, ఇటలీ, లాత్వియా, లీచ్టెన్స్టెయిన్, లిథువేనియా, లగ్జెంబర్గ్, మాడేరియా, మాల్టా, మార్షినిక్, మాయోట్టె, మొనాకో, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, రీయూనియన్, రొమేనియా, సాన్ మారినో, సెయింట్-మార్టిన్, స్లొవేకియా, స్లొవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, సైప్రస్‌లోని యునైటెడ్ కింగ్డమ్ సావరిన్ బేస్‌లు (ఆక్రోతిరి మరియు థెకేలియా), ఇంకా వాటికన్ సిటి.
మీరు పైన పేర్కొన్న జాబితాలోని దేశాలు లేదా ప్రాంతాల్లో నివసించకపోయినట్లయితే, మీ WhatsApp సర్వీసులను WhatsApp LLC అందిస్తోంది.