సహాయ కేంద్రం
మీ భాషను ఎంచుకోండి
  • azərbaycan
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Melayu
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • Filipino
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • العربية
  • فارسی
  • اردو
  • বাংলা
  • हिन्दी
  • ગુજરાતી
  • ಕನ್ನಡ
  • मराठी
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • മലയാളം
  • ไทย
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • WhatsApp వెబ్
  • ఫీచర్స్
  • డౌన్లోడ్
  • భద్రతా
  • సహాయ కేంద్రం
  • డౌన్లోడ్
  • ఫీచర్స్
  • భద్రతా
  • సహాయ కేంద్రం
  • అందుబాటులో ఉండు

మేము మీకు ఎలా సహాయం చెయగలము?

మీరు కూడా మీరు శోధిస్తున్న ఏమి కనుగొనడానికి ఈ క్రింది విషయాలు బ్రౌజ్ చేయవచ్చు.
సాధారణభద్రత మరియు గోప్యతా

కొత్త బిజినెస్ ఫీచర్లు అలాగే WhatsApp గోప్యతా విధానం అప్‌డేట్ గురించి

ఇటీవలి నిబంధనలు అలాగే గోప్యతా విధానానికి సంబంధించిన అప్‌డేట్ వల్ల వ్యక్తిగత మెసేజ్‌లు ప్రభావితం కాబోవని మేము స్పష్టం చేయదలచుకున్నాము. ఆ మార్పులనేవి WhatsAppలో ఐచ్చిక (ఆప్షనల్) బిజినెస్ ఫీచర్లకు సంబంధించినవి, అవి మేము డేటాను ఎలా సేకరిస్తాం, ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి మరింత పారదర్శకతను అందిస్తాయి.


ఏ మార్పులు జరగడం లేదు?

మీ వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్‌ యొక్క గోప్యత మరియు భద్రతలో ఎటువంటి మార్పు ఉండదు. అవి సంపూర్ణంగా గుప్తీకరించబడి ఉంటాయి, WhatsApp మరియు Facebook వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు. మేము ఈ భద్రతను ఎప్పటికీ బలహీనపరచబోము, ప్రతీ చాట్‌ను మేము లేబుల్ చేస్తాం కాబట్టి మీరు మా అంకితభావాన్ని తెలుసుకోవచ్చు.

ఏ మార్పులు జరుగుతున్నాయి?

ప్రతి రోజూ బిజినెస్ ఖాతాలకు మెసేజ్‌లు పంపే 175 మిలియన్లకు పైగా ప్రజలకు మరింత మెరుగైన సపోర్ట్ అందించేందుకు మేము పనిచేస్తున్నాము. ఒక బిజినెస్ సంస్థతో జరిపే కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరికీ భద్రంగా, మరింత మెరుగ్గా అలాగే మరింత సులభంగా ఉండాలని మేము విస్తృతంగా చేస్తున్న కృషిలో ఐచ్చిక (ఆప్షనల్) బిజినెస్ ఫీచర్లకు సంబంధించిన అప్‌డేట్స్ అనేవి ఒక భాగం. ఇందులో ఇవి ఉంటాయి:

  • కస్టమర్ సర్వీసును ప్రారంభించడం: బిజినెస్ సంస్థలను ప్రశ్నలు అడిగేందుకు, కొనుగోలు చేయడానికి, లేదా కొనుగోలు రసీదుల వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని పొందడానికి చాట్ అనేది ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు తెలుసుకున్నారు. Facebook బిజినెస్ ప్రోడక్టులు ఉపయోగించే బిజినెస్ సంస్థలతో చాట్ చేయడాన్ని మేము మరింత సులభం చేస్తున్నాం. కస్టమర్ల అవసరాలకు స్పందించడానికి, కొన్ని బిజినెస్ సంస్థలకు సురక్షితమైన హోస్టింగ్ సర్వీస్ అవసరం, వాటినే Facebook అందించడానికి ప్రణాళిక రచిస్తోంది. ఒక బిజినెస్ సంస్థ ఈ సర్వీసును ఉపయోగించేటప్పుడు, ఆ చాట్‌ను మేము స్పష్టంగా లేబుల్ చేస్తాం, కాబట్టి వారికి మెసేజ్ పంపాలా వద్దా అనేది మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.
  • బిజినెస్ సంస్థను వెతకడం: Facebook లేదా Instagramలో మీరు WhatsApp ఉపయోగించి మెసేజ్ చేయడానికి తమ యాడ్స్‌లో బటన్ చూపించే బిజినెస్ సంస్థలను ప్రజలు తరచుగా కనుగొంటూ ఉంటారు. Facebookలోని ఇతర యాడ్స్‌ మాదిరిగానే, మీరు ఈ యాడ్స్‌పై క్లిక్ చేయడానికి ఎంచుకుంటే, మీరు Facebookలో చూసే యాడ్స్‌ని వ్యక్తిగతీకరించడానికి ఈ క్లిక్ ఉపయోగించబడవచ్చు. మళ్లీ స్పష్టం చేస్తున్నాం, సంపూర్ణంగా గుప్తీకరించిన ఏ విధమైన మెసేజ్‌లలోని కంటెంట్‌ను చూడటం WhatsApp మరియు Facebookకు సాధ్యపడదు.
  • షాపింగ్ అనుభవాలు: మాతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. Facebook లేదా Instagramలో Shop ఉన్న కొన్ని బిజినెస్ సంస్థలకు, వాటి WhatsApp బిజినెస్ ప్రొఫైల్‌లో కూడా Shops ఉండవచ్చు. దీని వల్ల మీరు ఒక బిజినెస్ సంస్థ ప్రోడక్టులను Facebook, Instagramలో చూడగలుగుతారు, వాటిని నేరుగా WhatsApp నుండే కొనుగోలు చేయగల సదుపాయం మీకు లభిస్తుంది. మీరు Shopsతో ఇంటరాక్ట్ అవ్వదలచుకుంటే, మేము మీ డేటా Facebookతో ఎలా షేర్ చేయబడుతుందనే వివరాలను WhatsAppలో మీకు తెలియచేస్తాము.

ఈ ఆప్షన్ల గురించి, అలాగే మేము Facebookతో కలిసి ఎలా పనిచేస్తామనే దాని గురించి మీరు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు ఇక్కడ.

ఈ సమాచారం సహాయకరంగా ఉందా?
అవునుకాదు
ఈ సమాచారం ఎందుకు సహాయకరంగా అనిపించలేదు?
  • ఈ సమాచారం గందరగోళంగా ఉంది
  • ఈ సమాచారంలో నా ప్రశ్నకు సమాధానం లేదు
  • ఈ పరిష్కారం పని చేయలేదు
  • నాకు ఈ ఫీచర్ లేదా విధానం నచ్చలేదు
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు
సహాయ కేంద్రం

WhatsApp

  • ఫీచర్స్
  • భద్రతా
  • డౌన్లోడ్
  • WhatsApp వెబ్
  • బిజినెస్
  • గోప్యత

కంపెనీ

  • గురించి
  • కెరీర్లు
  • బ్రాండ్ సెంటర్
  • అందుబాటులో ఉండు
  • బ్లాగ్
  • WhatsApp స్టోరీలు

డౌన్లోడ్

  • మ్యాక్/పీసీ
  • Android
  • iPhone

తోడ్పడు

  • సహాయ కేంద్రం
  • Twitter
  • Facebook
  • కరోనా వైరస్
2021 © WhatsApp LLC
గోప్యత & నిబంధనలు