ప్రశ్నలు జవాబులు
మీ భాషను ఎంచుకోండి
  • azərbaycan
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Melayu
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • Filipino
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • العربية
  • فارسی
  • اردو
  • বাংলা
  • हिन्दी
  • ગુજરાતી
  • ಕನ್ನಡ
  • मराठी
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • മലയാളം
  • ไทย
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • WhatsApp వెబ్
  • ఫీచర్స్
  • డౌన్లోడ్
  • భద్రతా
  • ప్రశ్నలు జవాబులు
  • డౌన్లోడ్
  • ఫీచర్స్
  • భద్రతా
  • ప్రశ్నలు జవాబులు
  • అందుబాటులో ఉండు

మేము మీకు ఎలా సహాయం చెయగలము?

మీరు కూడా మీరు శోధిస్తున్న ఏమి కనుగొనడానికి ఈ క్రింది విషయాలు బ్రౌజ్ చేయవచ్చు.
Androidఖాతా మరియు ప్రొఫైల్

మీ అకౌంట్‌ని తొలగించడం ఎలా

మీరు WhatsAppలో నుండే మీ అకౌంట్‌ని తొలగించవచ్చు. మీ అకౌంట్‌ని తొలగించడం అనేది ఇక పునరుద్ధరించుకునే అవకాశం లేని ప్రక్రియ, దానిని మీరు ప్రమాదవశాత్తు చేసినా సరే మీ అకౌంట్‌ని తిరిగి పొందే అవకాశం ఉండదు.

మీ అకౌంట్‌ని తొలగించడానికి

  1. WhatsAppను తెరవండి.
  2. మరిన్ని ఆప్షన్లు > సెట్టింగ్స్ > అకౌంట్ > నా అకౌంట్‌ని తొలగించును ట్యాప్ చేయండి.
  3. మీ ఫోన్ నంబర్‌ను పూర్తి అంతర్జాతీయ ఫార్మాట్‌ లో ఎంటర్ చేసి నా అకౌంట్‌ని తొలగించును ట్యాప్ చేయండి.
  4. మీరు మీ అకౌంట్‌ని ఎందుకు తొలగిస్తున్నారనే కారణాన్ని డ్రాప్‌డౌన్‌లో ఎంచుకోండి.
  5. నా అకౌంట్‌ని తొలగించు బటన్ ట్యాప్ చేయండి.
మీ అకౌంట్‌ని తొలగించడం వలన ఇవి జరుగుతాయి:
  • మీ అకౌంట్ WhatsApp నుండి తొలగించబడుతుంది.
  • మీ మెసేజ్ చరిత్ర చెరిపివేయబడుతుంది.
  • అన్ని WhatsApp గ్రూపుల నుండి మీ అకౌంట్ తొలగించబడుతుంది.
  • మీ Google డ్రైవ్ బ్యాకప్ తొలగించబడుతుంది.

మీరు మీ అకౌంట్‌ని తొలగిస్తే:

  • మీరు మీ అకౌంట్‌ని తిరిగి పొందలేరు.
  • మీ WhatsApp సమాచారాన్ని తొలగించడానికి, తొలగింపు ప్రక్రియ ప్రారంభించిన రోజు నుండి 90 రోజుల వరకూ సమయం పట్టవచ్చు. ఏదయినా విపత్తు, సాఫ్ట్‌వేర్ ఎర్రర్, లేదా ఇతర డేటా నష్టం లాంటివి జరిగినప్పుడు తిరిగి పొందడానికి మేము ఉపయోగించే బ్యాకప్ స్టోరేజ్‌లో మీ సమాచార కాపీలు 90 రోజుల తర్వాత కూడా అలాగే ఉండవచ్చు. ఈ సమయంలో WhatsAppలో మీకు మీ సమాచారం లభించదు.
  • మీరు సృష్టించిన గ్రూపులకు సంబంధించి మీ సమాచారం లేదా మీకు సంబంధించి ఇతర వినియోగదారులు కలిగి ఉన్న సమాచారాన్ని ఇది ప్రభావితం చేయదు, ఉదాహరణకు, మీరు ఇతర వినియోగదారులకు పంపిన మెసేజ్‌ల యొక్క కాపీల వంటివి.
  • లాగ్ రికార్డ్‌ల వంటి కొన్ని మెటీరియల్స్‌కు సంబంధించిన కాపీలు మా డేటాబేస్‌లో అలాగే ఉండవచ్చు, కానీ అవి వ్యక్తిగత గుర్తింపు నుండి విడదీయబడి ఉంటాయి.
  • చట్టపరమైన సమస్యలు, నిబంధనల ఉల్లంఘనలు, లేదా హాని తలపెట్టే ప్రయత్నాలను నిరోధించే చర్యల కోసం కూడా మేము మీ సమాచారాన్ని ఉంచుకోవచ్చు.
  • మరింత సమాచారం కోసం దయచేసి మా గోప్యతా విధానం లోని చట్టం మరియు రక్షణ విభాగాన్ని చూడండి.
  • ఇతర Facebook Companiesతో షేర్ చేసిన మీ సమాచారం కూడా తొలగించబడుతుంది.

సంబంధిత రిసోర్స్‌లు:

వీటిలో మీ అకౌంట్‌ని తొలగించడం ఎలాగో తెలుసుకోండి: iPhone | KaiOS

ఈ సమాచారం సహాయకరంగా ఉందా?
అవునుకాదు
ఈ సమాచారం ఎందుకు సహాయకరంగా అనిపించలేదు?
  • ఈ సమాచారం గందరగోళంగా ఉంది
  • ఈ సమాచారంలో నా ప్రశ్నకు సమాధానం లేదు
  • ఈ పరిష్కారం పని చేయలేదు
  • నాకు ఈ ఫీచర్ లేదా విధానం నచ్చలేదు
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు
ప్రశ్నలు జవాబులు హోమ్

WhatsApp

  • ఫీచర్స్
  • భద్రతా
  • డౌన్లోడ్
  • WhatsApp వెబ్
  • బిజినెస్
  • గోప్యత

కంపెనీ

  • గురించి
  • కెరీర్లు
  • బ్రాండ్ సెంటర్
  • అందుబాటులో ఉండు
  • బ్లాగ్
  • WhatsApp స్టోరీలు

డౌన్లోడ్

  • మ్యాక్/పీసీ
  • Android
  • iPhone

తోడ్పడు

  • ప్రశ్నలు జవాబులు
  • Twitter
  • Facebook
  • కరోనా వైరస్
2021 © WhatsApp LLC
గోప్యత & నిబంధనలు